పూరి సినిమాలో విజ‌య్ ఎలా ఉండ‌బోతుందంటే?

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా విడుద‌లైన 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో సూప‌ర్‌హిట్ సాధించాడు. ఇప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పూరి సినిమా ఉంటుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. సాధార‌ణంగా పూరి అంటే మాస్‌. హీరోల‌ను మాస్ కోణంలో చూపించ‌డంలో పూరి దిట్ట‌. మ‌రి యూత్‌లో మంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పూరి ఎలా చూపిస్తాడ‌నే దానిపై అంద‌రూ ఆస‌క్తిగా ఉన్నారు. అయితే సినీ వ‌ర్గాల స‌మాచారం మేర విజ‌య్ దేవ‌ర‌కొండ మార్ష‌ల్ ఆర్ట్స్ తెలిసిన వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌తాడు. దాంతో పాటు మాట‌లు స‌రిగా రాని వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌తాడు. పూరి ద‌ర్శ‌క‌త్వంతో పాటు చార్మితో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తాడ‌ట‌.

More News

జెనీలియా దంప‌తుల విరాళం

బాలీవుడ్ హీరో, మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు రితేష్ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంప‌తులు త‌మ పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు.

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న `సాహో` ట్రైలర్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం `సాహో`. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో

జియో బంపరాఫర్.. సెప్టెంబర్ 5నుంచి ఫైబర్‌ సేవలు

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు.

బోల్డ్‌గా చేయడానికి నేను రెడీ.. : రెజీనా

కథ డిమాండ్ చేస్తే.. బోల్డ్‌గా నటించాల్సి వస్తే కచ్చితంగా నటిస్తానని రెజీనా చెబుతోంది. అయితే అనవసరమైన చోట బోల్డ్‌గా నటిస్తే ఫలితం ఏముంటుంది..?

శేష్ సూపర్బ్.. నేను హ్యాపీ.. ‘ఎవరు’లో ఛాన్స్ రావడానికి..!

‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, రెజీనా నటీనటులుగా వెంక‌ట్ రామ్‌జీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎవరు’.