'నోటా' తో నిర్మాణంలోకి విజయ్ దేవరకొండ...
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదెప్పుడో అనే సంగతి ఎక్కడా రివీల్ కాలేదు. ఇప్పుడు `నోటా` హైదరాబాద్ పబ్లిక్ మీట్లో తన నిర్మాణ సంస్థ గురించి స్టేజ్‌పై అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు.
ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా మారారు విజయ్ దేవరకొండ. `ది కింగ్ ఆఫ్ ది హిల్`అనే పేరుతో బ్యానర్‌ను స్టార్ట్ చేశాడు. ఎప్పుడో కాకుండా నోటాకు నిర్మాణ భాగస్వామిగా మారాడు విజయ్. తనను నోటా సినిమాకు భాగస్వామిగా మార్చుకున్న జ్ఞానవేల్ రాజాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments