ద్విభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ...
Send us your feedback to audioarticles@vaarta.com
రెండే రెండు సినిమాలతో ఇప్పుడు బిజీ బిజీగా మారిన హీరో విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలు తర్వాత పరుశురాం, రాహుల్ శ్రీవాత్సవ్, భరత్ అనే దర్శకులతో విజయ్ దేవర పనిచేస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా, విజయ్ ఇప్పుడు తెలుగు, తమిళంలో..ఓ ద్విభాషా చిత్రాన్ని చేయబోతున్నాడట.
`ఇంకొక్కడు`(ఇరుమురుగన్) సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారకంగా కాకుండా నిర్మాణ సంస్థ..ఇన్ డైరెక్ట్‌గా తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments