మ‌రో బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్‌?

  • IndiaGlitz, [Wednesday,June 13 2018]

ఉత్త‌మ న‌టిగా ప‌లు అవార్డుల‌ను అందుకున్న బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ది డ‌ర్టీ పిక్చ‌ర్‌తో ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు చిత్రాల‌లో న‌టించ‌ని విద్యా బాల‌న్‌.. తాజాగా మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇందులో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నున్నారు. కాగా.. మ‌రో బ‌యోపిక్‌లోనూ ఆమె న‌టించే అవ‌కాశ‌ముందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ నిర్మాత‌ల‌లో ఒక‌రైన విష్ణు ఇందూరి.. ప్ర‌ముఖ న‌టీమ‌ణి, త‌మిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇందులోనూ విద్య‌ను న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రి.. విద్యా ఈ బ‌యోపిక్‌కు కూడా ఓకే చెబుతారో లేదో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

More News

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ అప్‌డేట్‌

బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా సాయిప‌ల్లవి?

'ఫిదా' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక సాయిప‌ల్ల‌వి. ఆ త‌రువాత 'ఎంసీఏ' చిత్రంతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

శ్రీరెడ్డి వ్య‌వ‌హారం నోరు విప్పిన నాని భార్య‌...

క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో హాల్ చ‌ల్ చేసిన శ్రీరెడ్డి.. నేచురల్ స్టార్ నాని త‌న‌ను వాడుకుని వ‌దిలేశాడ‌ని.. రీసెంట్‌గా త‌న‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌ర్ కానీయ‌కుండా అడ్డుకున్నాడ‌ని..

సైరా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌...

బాక్సాఫీస్‌కు కొత్త లెక్క‌లు నేర్పించిన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ళ విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో ప‌ల‌క‌రించినా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను త‌న సొంతం చేసుకున్నారాయ‌న‌.

'ల‌వ‌ర్' కోసం బాలీవుడ్ టెక్నీషియ‌న్

'ఉయ్యాలా జంపాలా', 'కుమారి 21ఎఫ్', 'సినిమా చూపిస్త మావ' వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.