శృంగారంపై విద్యబాలన్ కామెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో విలక్షణ పాత్రల్లో నటిస్తున్న విద్యాబాలన్ ఈ ఏడాది `యన్.టి.ఆర్ కథానాయకుడు`లో బసవ తారకమ్మ పాత్రలో మెప్పించారు. నాలుగు పదుల వయసున్న ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ల ఆలోచనలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్త్రీలు నలభై ఏళ్ల తర్వాత శృంగారం గురించి పెద్దగా ఆలోచించరని, ఆస్వాదించరని అంటారు కానీ నిజం కాదు.. నిజానికి ఆ వయసులోనే వాటిపై ఆసక్తి చూపుతారని .. స్త్రీలు ఒత్తిడికి గురికారు.. వయసు మీద పడే కొద్ది మరింత చలాకిగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments