శృంగారంపై విద్యబాలన్ కామెంట్
- IndiaGlitz, [Saturday,February 02 2019]
బాలీవుడ్లో విలక్షణ పాత్రల్లో నటిస్తున్న విద్యాబాలన్ ఈ ఏడాది 'యన్.టి.ఆర్ కథానాయకుడు'లో బసవ తారకమ్మ పాత్రలో మెప్పించారు. నాలుగు పదుల వయసున్న ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ల ఆలోచనలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్త్రీలు నలభై ఏళ్ల తర్వాత శృంగారం గురించి పెద్దగా ఆలోచించరని, ఆస్వాదించరని అంటారు కానీ నిజం కాదు.. నిజానికి ఆ వయసులోనే వాటిపై ఆసక్తి చూపుతారని .. స్త్రీలు ఒత్తిడికి గురికారు.. వయసు మీద పడే కొద్ది మరింత చలాకిగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు.