జ్యోతికకు విద్యాబాలన్ అభినందన
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని `36 వయదినిలే, మగలిర్ మట్రుమ్, నాచియార్` చిత్రాల్లో నటించిన జ్యోతిక హిందీలో విద్యాబాలన్ నటించిన `తుమ్హారీ సులు` చిత్రాన్ని `కాట్రిన్ మొళి` పేరుతో తమిళంలో రీమేక్ చేసింది. రాధామోహన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్నినవంబర్ 16న విడుదల చేస్తన్నారు.
చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది. ఈ సినిమా మాతృక `తుమ్హారీ సులు`లో మెయిన్ లీడ్‌గా నటించిన విద్యాబాలన్ ఇప్పుడు జ్యోతికను అభినందనలు తెలిపింది. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని.. తాను కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని విద్యాబాలన్ తమిళంలో మాట్లాడి విషెష్ చెప్పింది. మంచు లక్ష్మి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com