జనతా గ్యారేజ్ కి విక్టరీ అభినందనలు..!

  • IndiaGlitz, [Friday,September 09 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ కీల‌క‌పాత్ర పోషించ‌గా, ఎన్టీఆర్ స‌ర‌స‌న‌ నిత్యామీన‌న్, స‌మంత న‌టించారు. ఈనెల 1న రిలీజైన జ‌న‌తా గ్యారేజ్ రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం స‌రికొత్త రికార్డ్స్ సృష్టిస్తుండ‌డం విశేషం. బాహుబ‌లి త‌ర్వాత మొద‌టివారంలోనే 100 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసిన చిత్రంగా జ‌న‌తా గ్యారేజ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇక ఈ సంచ‌ల‌న చిత్రాన్ని విక్ట‌రీ వెంక‌టేష్ చూసార‌ట‌. త‌న స్పంద‌న‌ను వెంక‌టేష్ ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేస్తూ...ఫ్యామిలీ ఎమోష‌నల్ డ్రామా ఇది. ఎన్టీఆర్ & మోహ‌న్ లాల్ గ్రేట్ ప‌ర్ ఫార్మెన్స్. టీమ్ అంద‌ర‌కీ కంగ్రాట్స్ అంటూ త‌న స్పంద‌న‌ను తెలియ‌చేయ‌డం విశేషం..!

More News

జ్యోఅచ్యుతానంద గురించి రాజమౌళి రివ్యూ..!

నారా రోహిత్-నాగ శౌర్య-రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జ్యోఅచ్యుతానంద.

ఈనెల 11న అభినేత్రి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

70కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు,హిందీ,తమిళ భాషల్లో ప్రభుదేవా,మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో

గోపీచంద్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభ‌మైయ్యాయి

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

అవ‌స‌ర‌మైతే స్కిన్ షోకి రెడీ - సిద్ధార్ధ హీరోయిన్ రాగిని

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు.

మా ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌ల‌వ‌డంతో జ‌ర్నీ స్టార్ట్ చేసాం...మ‌రిన్ని మంచి సినిమాలు అందిస్తాం - నాగార్జున‌

కొత్త‌వాళ్ల‌ను ప్రొత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందు ఉండే హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఇండ‌స్ట్రీకి ఎంతో మంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ప‌రిచ‌యం చేసిన నాగార్జున తాజాగా కొత్త‌వాళ్ల‌తో నిర్మ‌లా కాన్వెంట్ చిత్రాన్ని నిర్మించారు.