విక్టరీ వెంకటేష్ నోబెల్ వర్క్...
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ ఇప్పుడు గురు సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకీ లాంటి సినీ స్టార్స్ కేవలం సినిమాలకే పరిమితమైపోకుండా సమాజానికి కూడా తమ వంతుగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. నేటి యువత సిగరెట్లు, మందు, డ్రగ్స్ మొదలైన వాటికి బానిసలుగా మారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా టీనేజ్ ఫౌండేషన్ వారు సే నో టు పీర్ ఫౌండేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా వర్క్ చేస్తున్నారు. తన వంతుగా టీనేజ్ ఫౌండేషన్‌కు చేయూత అందించడానికి సిద్ధపడ్డారు. ఫ్రెండ్స్ కోసం చెడు అలవాట్లకు బానిసలు కావద్దని ఈ యాడ్‌లో వెంకటేష్ యువతకు సూచించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com