అఖిల్ ఆడియో వేదిక
Send us your feedback to audioarticles@vaarta.com
నేను విజయవాడ నుంచి లాంఛ్ అయితే మీకేమైనా అభ్యంతరమా?` అని అడిగి అభిమానులను ఉర్రూతలూగించిన అక్కినేని అందగాడు అఖిల్. ఆయన హీరోగా పరిచమవుతున్న సినిమా అఖిల్ పాటల వేడుక ఈ నెల 20న జరగనుంది. పాటల వేడుకకు ఆ చిత్ర నిర్మాత నితిన్ హైదరాబాద్‌ను వేదిక చేశారు. భారీగా తరలిరానున్న ఇరు రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని నితిన్ ఈ ఆడియో వేడుకకు గచ్చిబౌలి స్టేడియాన్ని వేదిక చేశారు.
వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయేషా సైగల్ నాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని చేశారు. మనం సినిమాలో ఒక్క సీన్లో కనిపించిన అఖిల్‌కి సోలో హీరోగా ఇదే తొలి సినిమా. అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ఈ నెల 20న అఖిల్ ఆడియో విడుదల కానుండటం గమనార్హం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com