హిట్ కాంబినేషన్ రిపీట్....
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ భద్ర పెద్ద హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో సినిమా రూపొందలేదు. అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రానుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి గతంలో ఓ మై ఫ్రెండ్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఈ దర్శకుడు వేణుశ్రీరాం మెగాఫోన్ చేపట్టనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com