'యన్.టి.ఆర్' లో వెన్నెల కిషోర్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్ కథానాయకుడు`, `యన్.టి.ఆర్ మహానాయకుడు` అనే రెండు భాగాలుగా విడుదల కానుంది.ఇందులో మొదటి భాగం `యన్.టి.ఆర్ కథానాయకుడు` జనవవరి 9న ..రెండో భాగం `యన్.టి.ఆర్ మహానాయకుడు` జనవరి 24న విడుదల కానున్నాయి.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ అందరూ నటిస్తున్నారు. ఈ లిస్టు చాలానే ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో చేరాడు కమెడియన్ వెన్నెల కిషోర్. ఎన్టీఆర్ బావమరిది రుక్మనందరావు పాత్రలో వెన్నెల కిషోర్ కనపడబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Liya Harini
Contact at support@indiaglitz.com
Comments