వెంకీ రీమేక్...
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ఇండస్ట్రీలో వేరే భాషా చిత్రాలు సక్సెస్ అయినవీ, మంచికథా చిత్రాలను రీమేక్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో విడుదలై విజయం సాధించిన హిందీ మీడియం సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని దర్శకురాలు నందినీ రెడ్డి ఆలోచిస్తుందట.
వెంకటేష్ హీరోగా ఈ రీమేక్ రూపొందుతుందని, ఈ చిత్రానికి తెలుగు మీడియం అనే పేరు పెడితారని అంటున్నారు. మరి గురు తర్వాత వెంకటేష్ మరే చిత్రంలో కమిట్ కాలేదు. మరి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడంటారా..చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com