నాగార్జున చిత్రం లో వెంకటేశ్వర స్వామి ఇతనేనా ?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందనున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ చిత్రం ఈ నెల 25 న ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం లో వెంకటేశ్వర స్వామిగా నటించేందుకు కొత్త ఆర్టిస్ట్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. గతంలో అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com