వెన్నునొప్పితో వెంకీ...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ వెన్నునొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. గత కొన్ని నెలలుగా వెంకటేష్ వెన్నునొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలో అది మరీ ఎక్కువైంది. దాంతో ఆయన్ను నేచుర్ క్యూర్ హాస్పిటల్లో జాయిన్ చేశారట.
ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన `ఎఫ్2.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ `తో హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తదుపరి బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి `వెంకీమామ` సినిమా చేయబోతున్నాడు. కాస్త ఉపశమనం కాగానే వీలైనంత త్వరగా వెంకీమామ సెట్స్‌కి వెళుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout