పవన్ తో మరోసారి వెంకీ...
Send us your feedback to audioarticles@vaarta.com
గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్‌కళ్యాణ్‌లు కలిసి నటించారు. సినిమా కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనపడబోతున్నాడట.
అయితే అధికారకంగా ఏది కనఫర్మ్ కాలేదు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ. సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments