వెంకీ,రానా వెబ్ సిరీస్‌...

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

బాబాయ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌గ్గుబాటి రానా క‌ల‌యిక‌లో ఓ వెబ్ సిరీస్ మొద‌లు కానుంది. మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య ప్ర‌ధానంగా సాగే క‌థ‌నంతో ఈ సిరీస్ కొన‌సాగుతుంద‌ట‌. దీన్ని ఏ ఎం ఆర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తాడ‌ట‌. ముందు దీన్ని సినిమాగా తెర‌కెక్కించాల‌నుకున్న‌ప్ప‌టికీ లెంగ్త్ ఎక్కువ అవుతుంద‌ని భావించి సినిమాగా వ‌ద్ద‌నుకున్నార‌ట‌.

కాబ‌ట్టే వెబ్ సిరీస్ చేయ‌బోతున్నార‌ట‌. రాజీవ్ గాంధీ హ‌త్య‌, త‌ర్వాత ప్ర‌భాక‌రన్ గురించి కూడా ఇందులో ప్ర‌స్తావిస్తార‌ట‌. రాజీవ్ గాంధీ హ‌త్య కేసుని సాల్వ్ చేసిన ఐపీఎస్ ఆఫీస‌ర్ కార్తికేయ‌న్ పాత్ర‌లో వెంక‌టేష్ న‌టిస్తార‌ని ద‌ర్శ‌కుడు ర‌మేష్ మీడియాకు తెలిపారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం, హిందీ భాష‌ల్లో సినిమా రూపొందుతుంద‌ట‌. మ‌రి రానా పాత్ర గురించి ద‌ర్శ‌కుడు చెప్ప‌లేదు.

More News

చిరంజీవి రైట్ హ్యాండ్ ఎవ‌రో తెలుసా...

త‌మిళంలో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ విజ‌యాల‌ను అందుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి. ఈ యువ క‌థానాయ‌కుడు తొలిసారి 'సైరా న‌ర‌సింహారెడ్డి' ద్వారా స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో న‌టిస్తున్నాడు.

'బటర్ ప్లయిస్' ఫస్ట్ లుక్ లాంఛ్

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా 'బటర్ ప్లెయిస్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం.

మనందరి బాగు కోసం మనం సైతం...

కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందజేసింది.

9 ఏళ్ల 'కింగ్‌'

కింగ్ నాగార్జున‌కి డిసెంబ‌ర్ నెల అచ్చొచ్చిన నెల అనే చెప్పాలి. క‌థానాయ‌కుడిగానే కాకుండా, నిర్మాత‌గానూ ఈ నెల‌లో నాగ్ నుంచి వ‌చ్చిన సినిమాలు విజ‌యం సాధించాయి.

చిరంజీవి 'జేబుదొంగ‌'కి 30 ఏళ్లు

స్టీల్ ప్లాంట్ బాబాయ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సంద‌డి చేసిన చిత్రం 'జేబుదొంగ‌'. కామెడీ టైమింగ్‌లో త‌న‌కు తానే సాటి అనిపించుకున్న చిరు.. ఈ సినిమా ప్ర‌థ‌మార్థంలో జేబుదొంగ‌గా త‌న కామెడీ టైమింగ్‌తో మ‌రోసారి అద‌రగొట్టారు.