వెంకీ నిర్మాత రామ్ తో సినిమా..!

  • IndiaGlitz, [Saturday,January 28 2017]

విక్ట‌రీ వెంక‌టేష్...నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అక్టోబ‌ర్ లో సినిమా ప్రారంభం కావాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని మ‌ల్టీ డైమ‌న్ష‌న్ రామ్మోహ‌న‌రావు నిర్మించాలి అనుకున్నారు. అయితే...ఇప్పుడు మ‌ల్టీ డైమ‌న్ష‌న్ రామ్మోహ‌న‌రావు కిషోర్ తిరుమ‌ల‌తో సినిమా చేస్తున్నారు.
ఇందులో ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌ల్టీ డైమ‌న్ష‌న్ రామ్మోహ‌న‌రావు, స్ర‌వంతి ర‌వి కిషోర్ తో క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత రామ్ క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు.

More News

మోహన్ లాల్ చిత్రంలో శ్రీకాంత్...?

సీనియర్ హీరో శ్రీకాంత్,టాలీవుడ్ లో అందరి సీనియర్ హీరోస్ తో క్లోజ్ గా ఉంటాడు.

రవితేజ మూవీలో హీరోయిన్ ఫిక్స్..!

మాస్ రాజా రవితేజ కొంత గ్యాప్ తర్వాత రెండు సినిమాలను ఎనౌన్స్ చేసారు.

100కోట్ల షేర్ సాధించిన చిరు...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో

తమిళ దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్..?

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా రిలీజై విజయం సాధించిన విషయం తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత 101వ సినిమాగా బాలయ్య రైతు సినిమా చేయాలని అనుకున్నారు.

కాటమరాయుడు సెట్లో శృతి బర్త్ డే సెలబ్రేషన్స్..!

అందాల కథానాయిక శృతిహాసన్ పుట్టినరోజు ఈరోజు.ప్రస్తుతం శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు,