వెంకీ సినిమా టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్, ఏ బేషజాలు లేని స్టార్ హీరో. మల్టీస్టారర్ చిత్రాలకైనా, కామెడి ఎంటర్ టైనర్ మూవీస్ ఏదైనా ఆయనకి నచ్చితే చాలు. ఇమేజ్ ను పక్కన పెట్టి నటించడానికి రెడీ అయిపోతాడు. త్వరలోనే వెంకీ హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభం కానుంది.
ఈ చిత్రం యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటీ నిర్మాతగా రూపొందనుందట. ఓనమాలు`, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` చిత్రాల ఫేమ్ క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి సంతోషమే సగం బలం` అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్. ఈ చిత్రంలో లక్ష్మీ`, తులసి` చిత్రాలు తర్వాత నయనతార మరోసారి జత కట్టనుంది. ఈ జోడి హ్యాట్రిక్ సాధిచాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com