నాడు వెంకటేష్-నేడు నారా రోహిత్..

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

వెంక‌టేష్..ఎన్నో విజ‌యాలు సాధించిన సీనియ‌ర్ హీరో. రోహిత్...ఇప్పుడిప్పుడే డిఫ‌రెంట్ మూవీస్ చేస్తున్న యువ హీరో. వీరిద్ద‌రికీ పోలిక ఏమిటి అనుకుంటున్నారా...? నాడు వెంక‌టేష్ లా..నేడు నారా రోహిత్ అని అన్న‌ది ఎవ‌రో కాదు సావిత్రి డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాథినేని. వెంక‌టేష్ ఫ్యామిలీ స‌బ్జెక్ట్స్ తో ఎన్నో సినిమాలు చేసి...అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అలాగే నారా రోహిత్ కూడా ఫ్యామిలీ స‌బ్జెక్ట్స్ తో సినిమాలు చేసి అంద‌రికీ చేరువ కావాల‌నుకుంటున్నారు.
సోలో సినిమాతో రోహిత్ ఫ్యామిలీ ఆడియోన్స్ ని ఆక‌ట్టుకున్నారు. సావిత్రి సినిమాతో మ‌రోసారి ఫ్యామిలీ ఆడియోన్స్ ని ఆక‌ట్టుకుంటాడు అని ప‌వ‌న్ సాధినేని చెబుతున్నారు. నారా రోహిత్ ని వెంక‌టేష్ తో పొల్చ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. అదేమిటంటే...సావిత్రి అనే టైటిల్ తో వెంక‌టేష్ సినిమా చేయాల‌నుకున్నారు. సావిత్రి అనే టైటిల్ కూడా రిజిష్ట‌ర్ చేసారు. ఇప్పుడు నారా రోహిత్ సావిత్రి టైటిల్ కావాలంటే వెంకీ ఇచ్చేసార‌ట‌. అందుకే అనుకుంట ఈ పోలిక‌.

More News

సెకండ్ టైమ్ ట్రై చేస్తోన్న సమంత

నటిగా ఆరేళ్ల ప్రయాణంలో..దాదాపు 30 సినిమాలతో సందడి చేసింది చెన్నైపొన్ను సమంత.

బాలయ్య వందో సినిమాలో రాజమాత ఎవరు..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమాని ఉగాది రోజున ప్రకటించనున్న విషయం తెలిసిందే.

అప్పుడు మిస్‌..ఇప్పుడు ఎస్‌..

రెండు ప్ర‌ముఖ కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌రు క‌థానాయ‌కులు.. గ‌త నెల మొద‌టివారంలో పోటీకి సిద్ధ‌మ‌య్యారు. అయితే.. అనివార్య కార‌ణాల వ‌ల్ల చివ‌రి నిమిషంలో ఒక‌రి సినిమా మ‌రో వారం రోజుల పాటు వాయిదా ప‌డింది.

నితిన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది..

యువ హీరో నితిన్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా  అ ఆ సినిమా ప్ర‌చార చిత్రాల‌ను రిలీజ్ చేసారు. ఇదిలా ఉంటే నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యువ హీరోలు - స‌న్నిహితులు నితిన్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు.

యు.ఎస్ లో 1 మిలియ‌న్ క్రాస్ చేసిన ఊపిరి

నాగార్జున - కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. తెలుగు - త‌మిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. ఊపిరి సినిమా రిలీజైన రోజు నుంచి అన్నిచోట్లా  ఫీల్ గుడ్ మూవీ అంటూ పాజిటివ్ టాక్తో  ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.