వెంకీ, చైతుకి మ్యూజిక్ డైరెక్టర్‌గా....
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ రూపొంనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కె.రవీంద్ర(బాబి డైరెక్ట్) చేయనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌తో పాటు, పీపుల్ మీడియా బ్యానర్లో సినిమా నిర్మితం కానుంది. ఆగస్ట్ 8 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ముందుగా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తారని వార్తలు వినపడ్డాయి. కానీ దేవిశ్రీ బిజీ షెడ్యూల్‌తో పాటు.. దేవిశ్రీకి రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని చిత్ర యూనిట్ తమన్‌ను సంప్రదించారని సమాచారం. దాదాపు తమన్ ఈ సినిమాకు సంగీతం అందించడం ఖాయమని తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com