వెంకీ - క్రిష్ మూవీ (ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్)

  • IndiaGlitz, [Wednesday,December 07 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం గురు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న గురు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 13న వెంకీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురు టీజ‌ర్ రిలీజ్ చేసి గురు చిత్రాన్ని జ‌న‌వ‌రి నెలాఖ‌రున రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీ త‌ర్వాత వెంకీ నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే చిత్రాన్నిచేయనున్నారు.
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను త్వ‌ర‌లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి...ఇలా విభిన్న క‌థా చిత్రాలను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు క్రిష్ వెంకీకి ఇటీవ‌ల ఓ క‌థ చెప్పార‌ట‌. క్రిష్ చెప్పిన సోషియో ఫాంట‌సీ క‌థ విని వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

More News

అఖిల్ తో సురేంద‌ర్ రెడ్డి సినిమా (ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్)

అక్కినేని అఖిల్ మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిఅన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

ప్రేమికుల రోజున నాని...

'ఎవడే సుబ్రమణ్యం','భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీర ప్రేమగాథ','జెంటిల్ మన్',

'ధృవ' కు మంచు హీరో కాంప్లిమెంట్.....

ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్ ధృవ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.

తీవ్రమైన సానుభూతి అంటూ కమల్ వివాదస్పద ట్వీట్..!

జయలలిత గురించి యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ చేసిన ట్వీట్ వివాదస్పదమౌతుంది.

శర్వానంద్ తో మెహరీన్

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శతమానం భవతి చిత్రంలో నటించాడు.