వెంకీని టెన్ష‌న్ పెడుతున్న ర‌జ‌నీ..

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన లేటెస్ట్ మూవీ బాబు బంగారం. ఈ చిత్రాన్ని మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన బాబు బంగారం చిత్రాన్ని జులై 1న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే...సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రాన్ని జులై 1న రిలీజ్ చేయ‌నున్నాం అని ప్ర‌క‌టించ‌డంతో బాబు బంగారం చిత్రాన్ని జులై ద్వితీయార్ధంలో రిలీజ్ చేయాల‌నుకున్నారు.

జులై 1న రిలీజ్ అనుకున్న క‌బాలి జులై 15కు వాయిదా ప‌డ‌డంతో బాబు బంగారం చిత్రాన్ని జులై 29న రిలీజ్ చేయ‌నున్నాం అని ప్ర‌క‌టించారు. ఇప్పుడు క‌బాలి మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఆగ‌ష్టు1న క‌బాలి రిలీజ్ అంటున్నారు. మ‌రి...జులై 29న రిలీజ్ చేయాల‌నుకున్న బాబు..బంగారం చిత్రాన్ని అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారో...వారం ముందు రిలీజ్ చేస్తారో చూడాలి.

More News

ధృవ సెట్ లో సంద‌డి చేసిన బుడ‌త‌డు..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్నిసురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

వర్మ పై వీరప్పన్ భార్య ఎటాక్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా సినిమా తీసిన విషయం తెలిసిందే.

'క‌బాలి' మ‌ళ్లీ వెన‌క్కు వెళుతున్నాడా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కబాలి’. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది. ధన్సిక కీలక పాత్రలో నటిస్తుంది.

జూలై 8న ఆదిత్య ఓం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'.

జార్జియాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' క్లైమాక్స్

నంద‌మూరి బాల‌కృష్ణ చారిత్రాత్మక వంద‌వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`  శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ జార్జియాలో ప్ర