ప్రేమమ్ లో వెంకటేష్....
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య హీరోగా . సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం ప్రేమమ్ ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. మరి వెంకటేష్ ఎలాంటి పాత్రలో గెస్ట్ అప్పియరెన్స్ కనపడనున్నాడో చూడాలంటే ఆగాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com