మరో రీమేక్ వెంకీ...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఈ సినిమా రీమేక్‌లో వెంకటేష్ నటించనున్నాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్లో సినిమా ప్రారంభమవుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com