రేపే వెంకీ గురు ఫస్ట్ లుక్ రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖద్దూస్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం వెంకీ చాలా కేర్ తీసుకుంటున్నారు. గురు అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ను రేపు వైజాగ్ లో ప్రారంభించనున్నారు.
రేపు ప్రారంభమయ్యే షెడ్యూల్ వారం రోజులు పాటు ఉంటుంది. రేపే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తుండడం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ చిత్రాన్నిడిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments