వెంకటేష్ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు దగ్గుబాటి ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనుమడితో జరగనున్నట్లు గత రెండు నెలల కిందట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆశ్రిత మరియు అబ్బాయి ఇద్దరు ఎప్పటినుండో ఫ్రెండ్స్ ఆట. ఆ ఫ్రెండ్ షిప్ కాస్త ఇష్టాంగా మారడం తో దగ్గుబాటి ఫామిలీ మరియు సురేందర్ రెడ్డి ల ఫ్యామిలీలు కలిసి మాట్లాడుకొని పెళ్లి తేదిని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ నెల నవంబరు 24న వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు ముహుర్తాన్ని ఖరారు చేశారు.
దింతో దగ్గుబాటి ఇంట్లో పెండ్లి సందడి అప్పుడే మొదలైపోయింది. సినిమా పారిశ్రామిక వేత్తల వర్గానికి చెందిన వివాహం కావడంతో ఈ వివాహానికి భారీ ఎత్తున సెలబ్రెటీలు పొలిటికల్ లీడర్స్, మరియు పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రస్తుతం దగ్గుబాటి ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఒక బేకరీ ని రాం చేస్తోంది. మరి ఆశ్రితని చేసుకోబోయే వరుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com