వెంకీతో వరుణ్ తేజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఎఫ్2' అంటే..ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఇందులో ఇద్దరు హీరోల్లో ఒకరు వెంకటేష్ అని తెలిసిందే.
మరో హీరోగా వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించనున్నాడని..ఈ ఏడాది దిల్‌రాజు 'ఫిదా' చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు కాబట్టి, మల్టీస్టారర్ కోసం దిల్‌రాజు వరుణ్‌ను ట్రాక్ పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.
సినిమా పూర్తి ఎంటర్‌టైన్మెంట్‌తో సాగుతుందట. ఈ సినిమా కంటే ముందుగానే వెంకటేష్..తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments