26న వ‌స్తున్న వీరి వీరి గుమ్మ‌డి పండు..

  • IndiaGlitz, [Tuesday,February 23 2016]

నూత‌న న‌టీన‌టులు రుద్ర‌, వెన్నెల జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు సాగ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం వీరి వీరి గుమ్మ‌డి పండు. ఈ చిత్రాన్ని కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 26న వీరి వీరి గుమ్మ‌డి పండు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వీరి వీరి గుమ్మ‌డి పండు చిత్ర ద‌ర్శ‌కుడు సాగ‌ర్ మాట్లాడుతూ...ఇది ఓ డిఫ‌రెంట్ ఫ్యామిలీ హ‌ర్ర‌ర్ మూవీ. ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది.

ఒక ఇంట్లో దెయ్యం ఉంద‌ని తెలిసిన త‌ర్వాత అసలు దెయ్యం ఎవ‌రిలో ఉంద‌నేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. 2013లో ప్రేమ క‌థా చిత్ర‌మ్, 2014లో గీతాంజ‌లి 2015లో రాజు గారి గ‌ది ఎంత‌టి విజ‌యాన్ని సాధించాయో...2016 లో మా చిత్రం వీరి వీరి గుమ్మ‌డి పండు ఆ సినిమాల‌ స్ధాయిలో విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం అన్నారు.

More News

Purab Kohli looked like this in his childhood: Birthday Special

Purab Kohli will turn a year older tomorrow and the actor is enjoying this phase of his life. To welcome his special day in advance, here we share you a childhood photo of the actor...

Regina Cassandra in four different stories in same film

After the huge success of Nayanthara's 'Maya', the banner Potential Studios are back with another interesting anthology film ‘Managaram’ directed by Lokesh Kanagaraj starring Regina Cassandra, Sree, Sandeep Kishan, Charlie and Muniskanth....

Sasikumar's connection with Rajinikanth and Kamal Haasan

After 'Tharai Thappattai', Sasikumar has completed shooting for 'Vetrivel' in which he plays the lead role with Miya George as the heroine. The film has been directed by debutante Vasanthamani....

Hansika's old love story coming out?

The ever bubbly Hansika is currently the toast of Kollywood with her ‘Aranmanai 2’ becoming a hit and her upcoming lineup includes ‘Pokkiri Raja’ with Jiiva and ‘Manithan’ with Udayanidhi Stalin....

Ram Madhvani: 'Neerja' should be made tax free

The movie 'Neerja' is has been receiving awesome response and critically being acclaimed for the good work also. On this, director Ram Madhvani opened up saying, that he would like the film to be tax free. He said: "We would very much like that the film be made tax free so that stories like 'Neerja' can reach to maximum people and more people can remember her."