వీరప్పన్ మూవీ తీయడానికి కారణం ఇదే..

  • IndiaGlitz, [Wednesday,May 25 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం వీర‌ప్ప‌న్. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాన్ని బాలీవుడ్ లో వీర‌ప్ప‌న్ టైటిల్ తో మ‌రియు కొన్ని మార్పులుతో రీమేక్ చేసారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.
ఈ సంద‌ర్భంగా రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ...వీర‌ప్ప‌న్ లాంటి క్రిమిన‌ల్స్ గురించి తెలుసుకోవ‌డం ఎంతైనా అవ‌స‌రం. ఎందుకంటే వీళ్ల‌ను ఎలా అంతం చేయాలో తెలిసిన‌ప్పుడు స‌మాజంలో ప్ర‌గ‌తి సాధ్య‌మ‌వుతుంది. ఈ సినిమా తీయ‌డానికి కార‌ణం..క్రిమిన‌ల్స్ ను గొప్ప‌గా చూపించ‌డం కోసం కాదు...అత‌డు ఆ స్ధాయికి ఎలా వ‌చ్చాడో తెలియ‌చేసే ప్ర‌య‌త్నం మాత్ర‌మే అంటున్నారు. సినిమా తీయ‌డం నా ఇష్టం..చూస్తారో లేదో అనేది మీ ఇష్టం అనే వ‌ర్మ‌...ఇప్పుడు వీర‌ప్ప‌న్ సినిమా తీయ‌డానికి కార‌ణం అంటూ వివ‌ర‌ణ ఇవ్వ‌డం విశేషం.

More News

నాయుడుకి వీసా సమస్య...రెండు వారాలు ఆలస్యం....?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్,లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'.

జూన్ 10న 'ఒక్క అమ్మాయి తప్ప'

ప్ర‌స్థానం' వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన  చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మంచి కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.

వందకోట్ల '24'

స్టార్ హీరో సూర్య హీరోగా, నిర్మాతగా కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్, 2 డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై  విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను రాబట్టుకోవడమే కాకుండా భారీ ఓపెనింగ్స్ ను సాధించింది.

ఎన్టీఆర్ 15 ఇయ‌ర్స్ 25 మూవీస్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం నిన్ను చూడాల‌ని. వి.ఆర్.ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా కిర‌ణ్ మూవీస్ నిర్మించిన నిన్ను చూడాల‌ని చిత్రం రిలీజై నేటికి స‌రిగ్గా 15 సంవ‌త్స‌రాలు అయ్యింది.

ఆ డైరెక్ట‌ర్ కి మ‌రో అవ‌కాశం ఇచ్చిన ప‌వ‌న్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఎస్.జె.సూర్య దర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వన్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. త్వ‌ర‌లో ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ పొల్లాచిలో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.