వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం టైటిల్ ఖరారు

  • IndiaGlitz, [Sunday,December 03 2017]

కొత్త న‌టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ‌ల‌త (బుజ్జి) హీరోయిన్ గా వీర‌భ‌ద్ర క్రియేష‌న్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌. కె.గోవ‌ర్ధ‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైదరాబాద్ మరియు అమలాపురం పరిసరప్రాంతాల్లో శరవేగం గా జరుపుకుంటుంది. సీనియర్ హీరోయిన్ సుహాసిని గారితో కొని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సుహాసినిగారు ఈ చిత్రం కథ విని చాల అద్భుతంగా ఉంది సినిమా.

అయితే ఈ చిత్రానికి ' నిన్నే చూస్తు ' టైటిల్ ను నామకరణం చేసారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ హేమలత రెడ్డి మాట్లాడుతూ "మా ఈ చిత్రానికి నిన్నే చూస్తు అనే టైటిల్ ఫిక్స్ చేసాము. ఈ చిత్రానికి నిన్నే చూస్తు టైటిల్ చాల చక్కగా సరిపోతుంది. మొదటి షెడ్యూల్ లో సీనియర్ హీరోయిన్ సుహాసిని గారితో కొని కీలక సన్నివేశాలు చిత్రకరించాము.

సుహాసినిగారు సినిమా కథ విన్నీ చాల బాగుంది మంచి హిట్ అవుతుంది అని అన్నారు. ఒక్క లేడీ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాల గర్వం గా ఉంది అన్ని అన్నారు సుహాసిని గారు. దర్శకులు కె.గోవ‌ర్ధ‌న్‌రావు కథ అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం" అని అన్నారు.

భాను చందర్, సుమన్ , సన , కాశీ విశ్వనాధ్ , రజిత , విద్య లతా , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్ , వెన్నెల కిశోర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), సెకండ్ కెమెరా మాన్ శంకర్ , ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.

More News

రామ్ సాయి గోకులం క్రియేషన్స్ 'ఆకలి పోరాటం'

గంగాధర్, రేణుక, హరీష్ వినయ్, హారిక హీరో, హీరోయిన్ లుగా రామ్ సాయి గోకులం క్రియేషన్స్ వారు ఆనంద్ సాగర్ దర్సకత్వం లో నిర్మించిన చిత్రం ఆకలి పోరాటం ఈ వారం లో రిలీజ్ కి సిద్దమవుతుంది.

సూర్య 'గ్యాంగ్' మూవీ ఫస్ట్ లుక్

స్టార్ హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలౌతాయి.

డ‌బ్బింగ్‌లో వ‌రుణ్ తేజ్ చిత్రం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'తొలి ప్రేమ' (ప్ర‌చారంలో ఉన్న పేరు). డెబ్యు డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు.

లేడీ డాన్స్ మాస్టర్ తో బన్నీ

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో బ‌న్నికి ఓ సెప‌రేట్ గుర్తింపు ఉంది. అదే డ్యాన్స్ బాగా చేస్తాడ‌ని. అందుకు త‌గిన‌ట్టు బ‌న్ని కూడా త‌న సినిమాల్లో డ్యాన్సులు ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు.

జెనీలియా రీ ఎంట్రీ...

బాయ్స్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళంలో మంచి పేరు తెచ్చిన సినిమా 'బొమ్మ‌రిల్లు'.  హ హ హాసినిగా జెనీలియా ఇంకా గుర్తుంది.