డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'వీర సింహారెడ్డి' విజయవిహారం!
Send us your feedback to audioarticles@vaarta.com
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "వీర సింహారెడ్డి" విజయవిహారం చేస్తోంది. "వీర మాస్ బ్లాక్ బస్టర్" అని థియేటర్స్ లో విజృంభించినట్టే ఓటీటీలోనూ ప్రభంజనం సృష్టిస్తోంది.
యాక్షన్ కి సెంటిమెంట్ ని కలిపి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి సకుటుంబ సపరివార చిత్రంగా ఓటీటీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది "వీర సింహారెడ్డి". వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనకి, బాలయ్య పండించిన ఎమోషన్ కి ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతి. కొత్త తరహా కథ, సెంటిమెంట్ నీ యాక్షన్ నీ సమపాళ్లతో కలిపిన కథనం "వీర సింహారెడ్డి" ప్రత్యేకతలు.
సిస్టర్ సెంటిమెంట్ ఈ కథలో కీలకమైన విషయం. మరెన్నో యాక్షన్ సీక్వెన్స్ లతో పూర్తి ఎంటర్ టైనర్ గా "వీర మాస్ బ్లాక్ బస్టర్" గా "వీరసింహా రెడ్డి" ఓటీటీలోనూ అదరగొడుతోంది. మిస్ అవ్వకండి.
"వీర సింహారెడ్డి" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Content Produced by: Indian Clicks, LLC
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments