మూడవ షెడ్యూల్లో వీడు గోల్డ్ ఎహే...
Thursday, May 5, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్న తాజా చిత్రం వీడు గోల్డ్ ఎహే. ఈ చిత్రాన్ని బిందాస్ ఫేం వీరు పోట్ల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ.కె ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సునీల్ సరసన మాయ ఫేం సుష్మరాజ్, రిచా పనయ్ నటిస్తున్నారు. విభిన్నమైన కధాంశంతో రూపొందే ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈరోజు నుంచి మూడవ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సునీల్ కి ఈ చిత్రమైనా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments