సచిన్ 'వీడెవడు' సెప్టెంబర్ 15న విడుదల

  • IndiaGlitz, [Thursday,September 07 2017]

మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ "ఒరేయ్ పండు" "నీజతగా నేనుండాలి " "వీరప్పన్ " చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ ఇప్పుడు "వీడెవడు " చిత్రంతో సెప్టెంబర్ 15 న మన ముందుకు వస్తున్నాడు.హైదరాబాద్ ,గోవా ,పొల్లాన్డ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆధ్యంతం ఏక్షన్ థ్రిల్లర్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ అన్నారు .

"ఎస్ .ఎం .ఎస్" "భీమిలి కబడ్డీ జట్టు " వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్ర దర్శకుడు .