వరుణ్ కి ఆమెతో నటించాలని ఉందట
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కంచె. రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంతో తెరకెక్కిన కంచె దసరా కానుకగా రిలీజైంది. క్రిష్ తెరకెక్కించిన కంచె సినిమాకి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో హ్యాపీగా ఉన్న హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో అభిమానులతో లైవ్ చాట్ చేసారు. ఈ చాట్ లో వరుణ్ ని మీకు ఇష్టమైన నటి ఎవరు అని అడిగితే...రమ్యక్రిష్ణ గారంటే ఇష్టం. ఆమెతో కలసి నటించాలని ఉంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. మరి...వరుణ్ కోరిక ఎప్పుడు తీరుతుందో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com