డబ్బింగ్ స్టార్ట్ చేసిన వరుణ్‌తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న మెగా క్యాంప్ హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ తొలి స్పేస్ మూవీ `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్`లో నటిస్తున్నాడు. `ఘాజీ` ఫేమ్ సంకల్ప్ రెడ్డి.. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌కు కూడా దర్శకత్వం వహించారు.
అదితి రావ్ హైదరి, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి.. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అందులో భాగంగా వరుణ్ తేజ్ ఈ సినిమాకు డబ్బింగ్ స్టార్ట్ చేశాడట. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com