వైట్లతో వరుణ్ తేజ్...

  • IndiaGlitz, [Monday,February 22 2016]

వరుణ్ తేజ్, క్రిష్ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఢీ, రెడీ, దూకుడు వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదేంటి శ్రీనువైట్ల, రామ్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి కదా, అనే సందేహం కలుగువచ్చు. అయితే రామ్ తో చర్చలు మాత్రమే జరిగాయని, కానీ గోపిమోహన్, శ్రీనువైట్ల రాసిన స్క్రిప్ట్ ను రీసెంట్ గా వరుణ్ తేజ్ కు వినిపించారట. వరుణ్ కూడా సినిమా చేయడానికి దాదాపు రెడీ అయినట్టేనని, త్వరలోనే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకోనుందని విశ్వసనీయవర్గాల సమాచారం.

More News

మరోసారి బికినీలో నయన...

అజిత్ బిల్లా చిత్రంలో బికినీ అభిమానులను అలరించిన నయనతార మరోసారి బికినీ అందాలతో కనువిందు చేయడానికి రెడీ అవుతుంది.

సుమంత్ అశ్విన్ కోసం 'రైట్ రైట్' అంటూ విజిల్ ఊదిన సునీల్

సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ,యూత్,ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యారు సుమంత్ అశ్విన్. లవర్స్,కేరింత,కొలంబస్..

చిరు, చరణ్ సినిమాలకు బ్రేక్ పడుతుందా?

ఏడేళ్ళ తర్వాత కత్తి రీమేక్ చిత్రంలో నటించడానికి చిరంజీవి సిద్ధం అవుతున్నాడు.

లారెన్స్ ఇప్పుడు బండ్ల గణేష్ తో...

స్టార్ కొరియోగ్రాఫర్ నుండి స్టార్ డైరెక్టర్ గా మారిని రాఘవ లారెన్స్ ముని,కాంచన,గంగ వంటి హర్రర్ కామెడి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

'రన్' రిలీజ్ డేట్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ హీరో హీరోయిన్లుగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సమర్పణలో నూకయ్య పేమ్ అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో