వరుణ్, వైట్ల టైటిల్ ...

  • IndiaGlitz, [Tuesday,March 22 2016]

ఢీ, రెడీ, దూకుడు వంటి పలు హిట్ చిత్రాలతో దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన శ్రీనువైట్ల బ్రూస్ లీ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఏప్రిల్ నెల సెట్స్ లోకి వెళ్ళనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన అందాలరాక్షసి లావణ్య త్రిపాఠి, హేబాపటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రానికి మిస్టర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. మరి ఈ విషయమైన చిత్ర బృందం ఏమని స్పందిస్తుందో చూడాలి.

More News

నాగ శౌర్య సినిమాలో తేజు హీరోయిన్..

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య చిత్రాల్లో న‌టించి తాజాగా క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రంతో స‌క్సెస్ సాధించిన యువ హీరో నాగ‌శౌర్య‌. న‌టుడు & ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ శౌర్య న‌టిస్తున్న చిత్రం జ్యో అచ్యుతానంద‌.

అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఉండే సింపుల్ ఫ‌న్ ఫిల్మ్ ర‌న్ - హీరో సందీప్ కిష‌న్

సందీప్ కిషన్ - అనీషా అంబ్రోస్ జంట‌గా మిస్ట‌ర్ నూక‌య్య ఫేం అని క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ర‌న్. ఎ టి.వీ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిరంజీవి సాంగ్ స్ఫూర్తి అంటున్న వర్మ

కొట్టినా పొడిచినా ఉప్పు పాతరేసిన..ప్రాణమే తీసినా గొయ్యి తవ్వి పాతినా... ఈ సాంగ్ వర్మ ఎటాక్ సినిమాలోని సాంగ్. ఈ సాంగ్ ను రాంగోపాల్ వర్మ కథకు అనుగుణంగా సిరాశ్రీ చే రాయించాడు.

మంచు మ‌నోజ్ ఎటాక్ ఆడియో విడుద‌ల‌..

మంచు మ‌నోజ్, సుర‌భి జంట‌గా జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్, వ‌డ్డే న‌వీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ఎటాక్. ఈ చిత్రాన్ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించారు.

ఏప్రిల్ 1న 'నన్ను వదిలి నీవు పోలేవులే' విడుదల

బాలకృష్ణ కోలా,వామికా జంటగా బీప్ టోన్ స్టూడియోస్,శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం' నన్ను వదిలి నీవు పోలేవులే'.