'ఫిదా' రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం `ఫిదా`. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. ఎన్నారై యువకుడికి.. భాన్సువాడ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. సినిమాలో పాటలన్నీ సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చిండే సాంగ్ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. డిజిటల్ మీడియాలో 150 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకున్న తెలుగు చిత్రంగా ఫిదా రికార్డ్ క్రియేట్ చేసింది. నిన్న `రంగస్థలం`లో `రంగమ్మ మంగమ్మ..` సాంగ్ పది మిలియన్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన 24 గంటల్లోనే `ఫిదా` సినిమా ఈ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments