'ఫిదా' రికార్డ్‌

  • IndiaGlitz, [Wednesday,September 19 2018]

వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'ఫిదా'. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. ఎన్నారై యువ‌కుడికి.. భాన్సువాడ అమ్మాయికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థే ఈ చిత్రం. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. సినిమాలో పాట‌ల‌న్నీ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో వ‌చ్చిండే సాంగ్ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. డిజిట‌ల్ మీడియాలో 150 మిలియ‌న్ వ్యూస్‌ను దక్కించుకున్న తెలుగు చిత్రంగా ఫిదా రికార్డ్ క్రియేట్ చేసింది. నిన్న 'రంగ‌స్థ‌లం'లో 'రంగ‌మ్మ మంగ‌మ్మ..' సాంగ్ ప‌ది మిలియ‌న్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన 24 గంట‌ల్లోనే 'ఫిదా' సినిమా ఈ రికార్డ్ క్రియేట్ చేయ‌డం విశేషం.

More News

మ‌రో థ్రిల్ల‌ర్ చిత్రంతో...

మిత్ర‌న్‌.. రీసెంట్‌గా విశాల్ హీరోగా ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన సస్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ఇరుంబు తిరై'(తెలుగులో అభిమ‌న్యుడు) రెండు భాష‌ల్లో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

టైటిల్ మారింది...!

బావ మ‌రిది ఆయుశ్ శ‌ర్మ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ నిర్మించిన చిత్రం ' ల‌వ్‌రాత్రి'.

అఖిల్‌ - వెంకీ అట్లూరి చిత్రం పేరు 'Mr. మజ్ను'

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

అక్టోబర్ 5న 'బేవ‌ర్స్' విడుద‌ల‌

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో

హిందీలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌

'పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం'...వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.