మలయాళంలోకి వరుణ్‌తేజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్‌చరణ్, అల్లుఅర్జున్ సినిమాలు మలయాళంలోని అనువాదమై విడుదలవుతుంటాయి.
ఇప్పుడు వీరి బాటలోకి అడుపెట్టాడు మరో మెగా హీరో వరుణ్ తేజ్. ఈ ఏడాది విడుదలైన 'ఫిదా' చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది. మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న సాయిపల్లవి ఈ సినిమాలో నటించడం సినిమాకు పెద్ద ప్లస్ కానుంది.
మలయాళంలో కూడా సినిమా 'ఫిదా' అనే టైటిల్‌తోనే విడుదలవుతుంది. ఆసక్తికరమైన విషయమేమంటే..ఈ సినిమాను మలయాళంలో కూడా దిల్‌రాజు విడుదల చేస్తుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com