మెగా హీరోకే ఏక్టింగ్ నేర్పుతున్న శేఖర్ కమ్ముల....
Friday, July 8, 2016 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్...ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన శేఖర్ కమ్ముల తాజాగా వరుణ్ తేజ్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సాయిపల్లవి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రం కోసం శేఖర్ కమ్ముల ఏక్టింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేసారు.
ఈ ఏక్టింగ్ వర్క్ షాప్ లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ...నా నెక్ట్స్ మూవీ కోసం ఏక్టింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్నాను. చాలా ఎక్సైట్ అయ్యాను అంటూ వర్క్ షాప్ వర్కింగ్ స్టిల్ కూడా పోస్ట్ చేసాడు. మెగా హీరోలకు ఏక్టింగ్ అనేది బ్లడ్ లోనే ఉంటుంది. మరి...మెగా హీరోకే ఏక్టింగ్ నేర్పుతున్న శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ ని ఎలా చూపిస్తాడో..? వరుణ్ నుంచి ఎలాంటి నటనను బయటకు తీస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.