బన్ని, సాయి బాటలో వరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ కథానాయకుడు వరుణ్ తేజ్ 'కంచె'తో డీసెంట్ హిట్ కొట్టాడు. దీంతో అతని తదుపరి చిత్రం 'లోఫర్' (పేరు మార్చే అవకాశం ఉంది)పై అందరి దృష్టి పడింది. ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. విశేషమేమిటంటే..
ఈ ఏడాదిలో అల్లు అర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి', 'రుద్రమదేవి' అనే రెండు చిత్రాలతో సందడి చేస్తే.. సాయి ధరమ్ తేజ్ కూడా 'రేయ్', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' అనే రెండు సినిమాలతో పలకరించాడు. ఇప్పుడు ఆ ఇద్దరి బాటలోనే వరుణ్ తేజ్ కూడా పయనిస్తూ.. రెండేసి సినిమాలతో ఈ ఏడాదిలో సందడి చేసిన మూడో మెగా హీరోగా నిలవనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments