అంతా వట్టిదే అంటున్న వరుణ్ తేజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా కాంపౌండ్‌కు చెందిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ .. తన భవిష్యత్తు సినిమాకు సంబంధించిన వార్తొకటి సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతుండటం తో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు.
తన సినిమాలకు సంబంధించిన విషయాలను ముందుగా తానే అందరికీ చెబుతానని..ఏ వార్తలను నమ్మవంద్దంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. అందుకు కారణం, రెండు రోజుల క్రితం రానా `హథీ మేరే సాథి`లో వరుణ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తాడని వార్తలు రావడం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలే తప్ప, కొత్త సినిమాలను తాను చేయడం లేదని తేల్చేశాడు వరుణ్ తేజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com