వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ల 'అంతరిక్షం' ట్రైలర్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అంతరిక్షం 9000 KMPH '..ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
కాగా ఈ ట్రైలర్ లాంచ్ వేడుకను AMB సినిమాస్ మల్టీప్లెక్స్ లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు..సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దసరా సందర్భంగా విడుదల అయిన టీజర్ కి విశేష స్పందన లభించింది.
ఇటీవలే విడుదల అయిన పాటకు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తుండగా జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.
ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సినిమా విడుదల కాబోతుంది..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments