చెన్నై వరద బాధితులకు 3 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన వరుణ్ తేజ్

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.

"చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయం గా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసింది గా కోరుతున్నాను", అని అన్నారు.

More News

కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచయం చేస్తున్న ర‌వితేజ‌

కెరీర్ తొలినాళ్ళ నుండి కొత్త ద‌ర్శ‌కుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ర‌వితేజ త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ద‌ర్శ‌కుడిని తెలుగు తెర‌కు ప‌రిచయం చేయ‌నున్నాడు.

ఆ డైరెక్ట‌ర్ కి మ‌హేష్ మాటిచ్చాడ‌ట‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుది.

చెన్నైప్రజలకు తారల చేయూత

చెన్నైలో కురుస్తున్న వర్షాలకు జనం నానా అవస్థలు పడుతున్నారు.గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమై సేవా కార్యక్రమాలు చేపట్టింది.

సుమంత్ విక్కీ డోన‌ర్ రీమేక్ వివ‌రాలు..

అక్కినేని మ‌న‌వ‌డు యార్ల‌గ‌డ్డ సుమంత్ ప్రేమ‌క‌థ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..స‌త్యం, గౌరి, పౌరుడు, గోల్కండ హైస్కూల్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి మెప్పించాడు.

త‌మిళ‌నాడు వ‌ర‌ద భాదితుల‌కు 5 ల‌క్షల విరాళం ప్రక‌టించిన ర‌వితేజ‌

ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడు మెత్తం విస్త్రుత‌మైన వ‌ర్షాల కార‌ణం గా రాష్ట్రమంతా ప్రజ‌ల తీవ్రమైన ఇబ్బందుల‌కు గురైన విష‌యం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ 5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు.