'వర్మ' రిలీజ్ ఫిక్సయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో విజయ్ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతుంది.
తమిళం విషయానికి వస్తే.. చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటిస్తుండగా బెంగాళీ భామ మేఘా చౌదరి హీరోయిన్గా నటిస్తుంది.
బాలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ 4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com