విశాల్ తో వరలక్ష్మి...

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

తెలుగువాడైన త‌మిళ హీరో విశాల్‌కు, శ‌ర‌త్‌కుమార్ త‌న‌య వ‌ర‌ల‌క్ష్మికి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని, లేద‌ని వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. విశాల్‌కు, శ‌ర‌త్‌కుమార్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఈ త‌రుణంలో విశాల్ హీరోగా రూపొందుతోన్న పందెంకోడి2 చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంది.

2005లో విడుద‌లై సూప‌ర్‌హిట్ అయిన పందెంకోడి చిత్రానికి ఇది సీక్వెల్‌. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా వ‌ర‌ల‌క్ష్మి న‌టిస్తున్న పాత్ర నెగ‌టివ్ షేడ్స్‌తో ఉంటుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. సినిమా జూలై నుండి సెట్స్‌లోకి వెళుతుంద‌ని స‌మాచారం.

More News

బెల్లంకొండతో మెహరీన్...

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

కొత్త సినిమా ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్...

నాలుగు దశాబ్దాల నటనానుభవం ఉన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు

నెగటివ్ షేడ్స్ లో హీరో గోపీచంద్...

హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తర్వాత జయం,నిజం,వర్షం వంటి చిత్రాల్లో

సమంత పై అక్కినేని అభిమానుల ఆగ్రహం

అక్కినేని కుటుంబంలోకి సమంత త్వరలోనే అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.చైతు,సమంత మధ్య ప్రేమ వ్యవహారానికి గ్రీన్ సిగ్నల్ పడటం,అక్టోబర్ 6న ఇద్దరికీ పెళ్ళి కూడా కానుంది.

ప్రభాస్ సినిమాలో బన్ని హీరోయిన్...

మాస్క్,ముకుంద,మొహంజదారో సినిమాల్లో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు అల్లుఅర్జున్ నటించి డిజె దువ్వాడ జగన్నాథమ్ లో