విలక్షణమైన పాత్రలో వరలక్ష్మి

  • IndiaGlitz, [Sunday,July 30 2017]

కేవ‌లం గ్లామ‌ర్ సాంగ్‌ల‌కో, పాత్ర‌ల‌కు ప‌రిమితం కావాల‌నుకోవ‌డం లేదు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంది. అందులో భాగంగా బాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'తారా త‌ప్ప‌ట్టై' చిత్రంలో త‌మిళ‌నాట ప్ర‌తేక ఆద‌ర‌ణ ఉన్న క‌ర‌గాట్టం అనే నృత్యాన్ని నేర్చుకుని ప్ర‌దర్శించి అంద‌రి మెప్పు పొందింది. మ‌ళ్లీ ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీలో న‌టించ‌డానికి వ‌ర‌ల‌క్ష్మి సిద్ధ‌మైంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి క్యారెక్ట‌ర్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుంద‌ని ఆమె చాలా అతృత‌గా ఎదురుచూస్తుంద‌ట‌. మ‌రి వ‌ర‌ల‌క్ష్మి ఆశ‌లు పెట్టుకున్న పాత్ర, ఆమెకు ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.

More News

ఎన్టీఆర్ పాటలీకైంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం'జై లవకుశ'.

దేవుడి దయతో విష్ణు సురక్షితం - మోహన్ బాబు

మంచు విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమా చిత్రీకరణలో ఉన్నాడు.

పోలీస్ ఆఫీసర్స్ గర్వపడేలా నటించిన సందీప్ కిషన్

పోలీస్ అంటే రక్షకభటుడు అంటారు.కాని అలాంటి రక్షకభటులు దగ్గరకి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం తెలియకుండా వాళ్ళంటే భక్షకభటులు

సెప్టెంబర్ 1న నందమూరి బాలకృష్ణ–పూరి జగన్నాథ్ ల 'పైసా వసూల్'

విలన్స్ కు 101 ఫీవర్... ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్...స్టంపర్ ఈజ్ సింప్లీ సూపర్...

కల్యాణ్ రామ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

డైనమిక్ స్టార్ నందమూరి కల్యాణ్రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్,కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్స్పై