వంశీ సినిమా రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ వంశీ 25వ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమవుతుంది. అజ్మల్, నికితానారాయణ్ జంటగా రూపొందిన ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా రోజులైనప్పటికీ విడుదలకు మాత్రం సమయం తీసుకుంది. ముందు తను మొన్నే వెళ్లిపోయింది` అనే పేరుతో స్టార్టయిన ఈ చిత్రం తర్వాత సినిమాకు మెల్లగా తట్టింది మనసు తలుపు` అనే టైటిల్ మార్చారు. డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డి.వెంకటేష్ ఈ సినిమాను బిడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ ,చిత్ర టైటిల్‌ను వెన్నెల్లోహాయ్ హాయ్` గా మార్చేశారు. టైటిల్ మార్చేశారు. తాజాగా ఈ సినిమా జనవరి 1,2016న విడుదలకానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments